నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష

ABN , First Publish Date - 2021-12-26T05:39:47+05:30 IST

రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి పిఠాపురానికి చెందిన ఎ.వెంకటలక్ష్మీనారాయణ రూ.లక్ష విరాళాన్ని ఈవో త్రినాథరావుకు శనివారం అందజేశారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష

అన్నవరం, డిసెంబరు 25: రత్నగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి పిఠాపురానికి చెందిన ఎ.వెంకటలక్ష్మీనారాయణ రూ.లక్ష విరాళాన్ని ఈవో త్రినాథరావుకు శనివారం అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీఏటా ఏప్రిల్‌ 11న అన్నదానం జరిపించాలని కోరారు. దాతను ఈవో అభినందించారు.

Updated Date - 2021-12-26T05:39:47+05:30 IST