రాజమండ్రిలో టీడీపీ నేతల నిరసన

ABN , First Publish Date - 2021-01-13T16:35:58+05:30 IST

రైతులకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను టీడీపీ నేతలు బోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు.

రాజమండ్రిలో టీడీపీ నేతల నిరసన

రాజమండ్రి: రైతులకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను టీడీపీ నేతలు బోగి మంటల్లో వేసి నిరసన తెలియజేశారు.  రాజమండ్రి అర్బన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల ఆధ్వర్యంలో బోగి మంటలు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 

Updated Date - 2021-01-13T16:35:58+05:30 IST