రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

ABN , First Publish Date - 2021-08-21T06:04:52+05:30 IST

జిల్లాలో గడచిన 24 గంటల్లో 21.8 మి.మీ సరాసరితో రికార్డుస్థాయిలో 1,398 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 106.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కూనవరంలో 0.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.

రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు

కాకినాడ సిటీ, ఆగస్టు 20: జిల్లాలో గడచిన 24 గంటల్లో 21.8 మి.మీ సరాసరితో రికార్డుస్థాయిలో 1,398 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ప్రత్తిపాడు మండలంలో 106.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కూనవరంలో 0.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలవారీగా వర్షపాతం వివరాలు మి.మీ.లలో.. ఏలేశ్వరం 86.4, కోరుకొండ 78.6, గోకవరం 78.6, తొండంగి 76.2, సఖినేటిపల్లి 64.0, కిర్లంపూడి 58.2, రౌతులపూడి 57.4, కోటనందూరు 52.8, జగ్గంపేట 46.0, పెద్దాపురం 45.2, గొల్లప్రోలు 42.6, బిక్కవోలు 39.2, తుని 34.4, కొత్తపేట 31.8, ఆలమూరు 26.2, రంగంపేట 25.8, రాజమహేంద్రవరం అర్బన్‌ 25.6, దేవీపట్నం 25.2, కాజులూరు 24.8, పెదపూడి 24.4, రామచంద్రపురం 23.6, కడి యం 23.2, మండపేట 22.8, అనపర్తి 22.6, రాజానగరం 22.2, కోరుకొండ 22.2, పి.గన్నవరం 21.2, రాయవరం 21.2, రావులపాలెం 21.2, కాకినాడ అర్బన్‌ 26.4, గండేపల్లి 20.4, కాకినాడ రూరల్‌ 20.0, రాజమహేంద్రవరం రూరల్‌ 20.0, రాజవొమ్మంగి 18.2, అయినవిల్లి 17.8, యు కొత్తపల్లి 16.8, సీతానగరం 16.6, తాళ్లరేవు 15.2, పామర్రు 14.2, పిఠాపురం 12.2, కపిలేశ్వరపురం 11.2 మి.మీ. నమోదైంది.

Updated Date - 2021-08-21T06:04:52+05:30 IST