సందడిగా అర్బన్‌ జిల్లా పోలీసుల స్పోర్ట్స్‌ మీట్‌

ABN , First Publish Date - 2021-12-20T05:19:05+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ సందడిగా సాగుతోంది. ఆదివారం బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌, డబుల్స్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, 100, 200, 400, 800 మీటర్స్‌ రన్నింగ్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, జావెన్‌త్రో పోటీలు జరిగాయి.

సందడిగా అర్బన్‌ జిల్లా పోలీసుల స్పోర్ట్స్‌ మీట్‌

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 19: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ సందడిగా సాగుతోంది. ఆదివారం బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌, డబుల్స్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌, 100, 200, 400, 800 మీటర్స్‌ రన్నింగ్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, జావెన్‌త్రో పోటీలు జరిగాయి. షార్ట్‌పుట్‌లో కె.అమరేంద్ర  (ఫస్ట్‌), కె.సుబ్రహ్మణ్యం(సెకండ్‌), బి.శ్రీనివాసరావు (థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. లాంగ్‌జంప్‌లో పీవీవీ కిషోర్‌(ఫస్ట్‌), వి.శివరామ్‌(సెకండ్‌), టి.అనిల్‌(థర్డ్‌)  స్థానాల్లో నిలిచారు. హైజంప్‌లో పీవీవీ కిషోర్‌ (ఫస్ట్‌), ఎన్‌.ప్రభాకర్‌ (సెకండ్‌), బి.రాజుబాబు(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. డిస్కస్‌త్రోలో పి.బాపన్నదొర(ఫస్ట్‌), పీఈ పవన్‌కుమార్‌(సెకండ్‌), కె.దుర్గప్రసాద్‌(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. జావెలిన్‌త్రోలో జి.బాలకృష్ణ (ఫస్ట్‌), పి.శేఖర్‌(సెకండ్‌), కె.దుర్గప్రసాద్‌(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. 200 మీటర్ల రన్నింగ్‌లో పీవీవీ కిషోర్‌(ఫస్ట్‌), పి.సంజీవ్‌కుమార్‌(సెకండ్‌), టి.అనిల్‌కుమార్‌(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. 400 మీటర్ల రన్నింగ్‌లో పి.నాయుడు(ఫస్ట్‌), ఎం.శంకర్‌(సెకండ్‌), పి.సతీష్‌కుమార్‌(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. 800 మీటర్ల రన్నింగ్‌లో ఎం.శంకర్‌ (ఫస్ట్‌), కె.సుబ్రహ్మణ్యం(సెకండ్‌), పి.దుర్గప్రసాద్‌(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. మహిళా విభాగం 100 మీటర్ల రన్నింగ్‌లో పి.సంధ్య(ఫస్ట్‌), జె.రత్నశ్యామల(సెకండ్‌), పి.భవ్యమాధురి(థర్డ్‌)స్థా నాల్లో నిలిచారు. 200 మీటర్ల రన్నింగ్‌లో పి.నూకరత్నం (ఫస్ట్‌), పి.గౌరి(సె కండ్‌), పి.భవ్యమాధురి(థర్డ్‌), జి.రత్నశ్యామల నాలుగో స్థానంలో నిలిచారు. 400 మీటర్ల రన్నింగ్‌లో పి.నూకరత్నం(ఫస్ట్‌), ఆర్‌.రోహిణి (సెకండ్‌), పి.భవ్య మాధురి(థర్డ్‌), శ్రీసత్య నాలుగో స్థానంలో నిలిచారు. 800 మీటర్ల రన్నింగ్‌లో ఆర్‌.రోహిణి(ఫస్ట్‌), పి.భవ్యమాధురి(సెకండ్‌), శ్రీసత్య(థర్డ్‌) స్థానంలో నిలిచా రు. షార్ట్‌పుట్‌లో ఎ.భాపనమ్మ(ఫస్ట్‌), ఎం.ఈశ్వరమ్మ (సెకండ్‌), జి.రత్నశ్యామల(థర్డ్‌) స్థానాల్లో నిలిచారు. డిస్కస్‌త్రోలో ఆర్‌.సంధ్య (ఫస్ట్‌), పి.గౌరి(సె కండ్‌), పీఎన్‌ రత్నం(థర్డ్‌), ఎ.భాను నాలుగో స్థానంలో నిలిచారు. లాంగ్‌జంప్‌ లో పి.రత్న (ఫస్ట్‌), పి.గౌరి(సెకండ్‌), ఆర్‌.రోహిణి(థర్డ్‌), జి.రత్నశ్యామల నాలు గో స్థానంలో నిలిచారు. జావలిన్‌త్రోలో ఆర్‌.సంధ్య(ఫస్ట్‌), ఎం.ఈశ్వరమ్మ(సె కండ్‌), ఎ.బాపనమ్మ(థర్డ్‌), ఎన్‌.శైలజ నాలుగో స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్‌లో సంధ్య, శ్రీసత్య విన్నర్‌లు గాను, పి.నూకరత్నం, భవ్యమాధురి రన్నర్‌లుగాను నిలిచారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా టెక్నికల్‌ రిపోర్సు అథ్లెటిక్స్‌ పీడీ ఎస్‌.నాగరాజు, నన్నయ్య యూనివర్శిటీ అథ్లెటిక్‌ కోచ్‌ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.

Updated Date - 2021-12-20T05:19:05+05:30 IST