ఒక్క ఓటుతో విజయం!

ABN , First Publish Date - 2021-03-14T05:30:00+05:30 IST

పిఠాపురం, మార్చి 14: పిఠాపురం మున్సిపాలిటీ 5వ వార్డులో ఒకే ఒక ఓటు ఫలితాన్ని తారుమారు చేసింది. ఇక్కడ పోటీ చేసిన వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు

ఒక్క ఓటుతో విజయం!

పిఠాపురం, మార్చి 14: పిఠాపురం మున్సిపాలిటీ 5వ వార్డులో ఒకే ఒక ఓటు ఫలితాన్ని తారుమారు చేసింది. ఇక్కడ పోటీ చేసిన వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. చిరిగిన బ్యాలెట్‌ ఒకటి ఉండగా అధి వైసీపీకి పడినట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపి వైసీపీ అభ్యర్థి బొజ్జా రామయ్య విజయం సాధించినట్టు ప్రకటించారు. 

Updated Date - 2021-03-14T05:30:00+05:30 IST