శృంగారవల్లభస్వామి ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2021-11-09T06:47:02+05:30 IST

పెద్దాపురం, నవంబరు 8: మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయాన్ని దేవదాయ, ధర్మాదాయశాఖాధికారుల సమక్షంలో సోమవారం లెక్కించినట్టు ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలిపారు. 60 రోజులకు రూ.5,95,564 ఆదాయం సమకూరి

శృంగారవల్లభస్వామి ఆదాయం లెక్కింపు

పెద్దాపురం, నవంబరు 8: మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయాన్ని దేవదాయ, ధర్మాదాయశాఖాధికారుల సమక్షంలో సోమవారం లెక్కించినట్టు ఆలయ ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌  తెలిపారు. 60 రోజులకు రూ.5,95,564 ఆదాయం సమకూరినట్టు చెప్పారు. కార్యక్రమంలో దేవదాయ ఇన్‌స్పెక్టర్‌ ఫణీంద్రకుమార్‌, దేవదాయశాఖ సిబ్బంది బీవీఎన్‌ రవికిరణ్‌, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:47:02+05:30 IST