గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-08-26T05:26:51+05:30 IST

పెద్దాపురం, ఆగస్టు 25: స్థానిక సుధాకాలనీలో ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో ఐదో తరగతిలో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎర్నెస్ట్‌ తెలిపారు. 6,7,8,9 తరగతుల్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ద

గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తులు

పెద్దాపురం, ఆగస్టు 25: స్థానిక సుధాకాలనీలో ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో ఐదో తరగతిలో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎర్నెస్ట్‌ తెలిపారు. 6,7,8,9 తరగతుల్లో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 31 చివరి తేదీ అని, ఆసక్తి గల దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-08-26T05:26:51+05:30 IST