హైదరాబాద్‌లో రాజమహేంద్రవరం చిత్రకారుడి ఆర్ట్‌ గ్యాలరీ

ABN , First Publish Date - 2021-10-15T05:11:26+05:30 IST

రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు తన ఆర్ట్‌ గ్యాలరీని హైదరాబాద్‌ శనివారం ఏర్పాటు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో రాజమహేంద్రవరం చిత్రకారుడి ఆర్ట్‌ గ్యాలరీ

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 14: రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు తన ఆర్ట్‌ గ్యాలరీని హైదరాబాద్‌ శనివారం ఏర్పాటు చేస్తున్నారు. స్టోకర్వ్‌ పేరుతో ఆర్ట్‌ అకాడమీని ఏర్పాటు చేసి రాజమహేంద్రవరంలో అద్భుతమైన కళాఖండాలను ఆవిష్కరించిన ఆయన ఇప్పుడు ఐ ఫోకస్‌మిషన్‌ సహకారంతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో స్టోకర్వ్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌ పేరుతో గ్యాలరీని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హరితాడోజును పలువురు అభినందించారు.

Updated Date - 2021-10-15T05:11:26+05:30 IST