ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్
ABN , First Publish Date - 2021-07-24T06:36:11+05:30 IST
కాకినాడ జేఎన్టీయూకే ప్రధానద్వారంవద్ద ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం సందర్భంగా వ్యాయాయ విద్యావిభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఒలింపిక్స్ సెల్ఫీ స్టాండ్, ఐ చీర్ 4 ఇండియా వేదికను ప్రిన్సిపాల్ బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు.

కాకినాడ జేఎన్టీయూకే ప్రధానద్వారంవద్ద ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం సందర్భంగా వ్యాయాయ విద్యావిభాగం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఒలింపిక్స్ సెల్ఫీ స్టాండ్, ఐ చీర్ 4 ఇండియా వేదికను ప్రిన్సిపాల్ బాలకృష్ణ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశ, రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చాటి పతకాలతో స్వదేశానికి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వర్సిటీ స్టోర్ట్స్, గేమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.అబ్బయ్య, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ జి.శ్యామ్‌కుమార్, పీడీలు డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
-జేఎన్టీయూకే