గుర్తుతెలియని వృద్ధుడికి వైద్యం

ABN , First Publish Date - 2021-02-01T06:27:08+05:30 IST

అయినవిల్లి మండలం క్రాప శ్మశానం వద్ద రోడ్డు ప్రక్కన సొమ్మసిల్లి పడిపోయిన 70ఏళ్ల వృద్ధుడిని 108అంబులెన్స్‌ సిబ్బంది ఆదివారం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గుర్తుతెలియని వృద్ధుడికి వైద్యం

ముమ్మిడివరం, జనవరి 31: అయినవిల్లి మండలం క్రాప శ్మశానం వద్ద రోడ్డు ప్రక్కన సొమ్మసిల్లి పడిపోయిన 70ఏళ్ల వృద్ధుడిని 108అంబులెన్స్‌ సిబ్బంది ఆదివారం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.


Updated Date - 2021-02-01T06:27:08+05:30 IST