వృద్ధురాలి అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-02T06:51:14+05:30 IST

వృద్ధురాలి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వృద్ధురాలి అదృశ్యంపై కేసు నమోదు

కె.గంగవరం, మే 1: వృద్ధురాలి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవాడకు చెందిన కాండ్రకోట లక్ష్మీకాంతం(60) ఈనెల29న భర్త వెంకట్రావు మాటామటా అనుకున్నారు. దీంతో లక్ష్మీకాంతం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకి తెలియకపోవడంతో శనివారం కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Updated Date - 2021-05-02T06:51:14+05:30 IST