ఆయిల్‌ చోరీ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-08-20T06:46:48+05:30 IST

జాతీయ రహదారి వెంబడి ప్ర యాణించే ఆయిల్‌ ట్యాంకులనుంచి అక్రమంగా ఆయిల్‌ చోరీ చేస్తున్న ముఠాను బుధవారం అర్ధరాత్రి జిల్లా స్పెషల్‌ బ్రాం చ్‌ పోలీసులు పట్టుకున్నారు.

ఆయిల్‌ చోరీ ముఠా అరెస్టు

శంఖవరం, ఆగస్టు 19: జాతీయ రహదారి వెంబడి ప్ర యాణించే ఆయిల్‌ ట్యాంకులనుంచి అక్రమంగా ఆయిల్‌ చోరీ చేస్తున్న ముఠాను బుధవారం అర్ధరాత్రి జిల్లా స్పెషల్‌ బ్రాం చ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో రెండు లారీలు స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అన్నవరం పోలీసులకు అప్పజెప్పారు. దీనిపై కేసు న మోదు చేసినట్లు అన్నవరం పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-20T06:46:48+05:30 IST