సత్యదేవా నర్సరీని సందర్శించిన ఒడిస్సా రైతులు

ABN , First Publish Date - 2021-03-22T05:40:26+05:30 IST

డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఒడిస్సా, గజపతి పరాల కేముంది నుంచి వంద మంది రైతుల బృందం ఆదివారం కడియపులంక సత్యదేవానర్సరీని సందర్శించారు.

సత్యదేవా నర్సరీని సందర్శించిన ఒడిస్సా రైతులు

కడియం, మార్చి 21: డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఒడిస్సా, గజపతి పరాల కేముంది నుంచి వంద మంది రైతుల బృందం ఆదివారం కడియపులంక సత్యదేవానర్సరీని సందర్శించారు. ఎక్స్‌పోజర్‌ విజిట్‌ ఆఫ్‌ ప్రోగ్రాం ట్రైనింగ్‌లో భాగంగా నర్సరీని సందర్శించారు. వివిధ రకాల ఫల, పుష్ప, ఆర్నమెంటల్‌, ఇండోర్‌, ఔట్‌డోర్‌ మొక్కల గురించి నర్సరీ అధినేత పుల్లా ఆందజనేయులు(అబ్బులు) వివరించారు. కార్యక్రమంలో పుల్లా వీరబాబు, కుప్పాల దుర్గారావు, పుల్లా రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:40:26+05:30 IST