11 గంటల వరకే గ్రంథాలయాలు
ABN , First Publish Date - 2021-05-06T05:28:49+05:30 IST
ఏలేశ్వరం, మే 5: రాష్ట్ర గ్రంథాలయాల సంచాలకులు ఉత్తర్వుల మేరకు ఏలేశ్వరం, లింగంపర్తి శాఖా గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11గంటల

ఏలేశ్వరం, మే 5: రాష్ట్ర గ్రంథాలయాల సంచాలకులు ఉత్తర్వుల మేరకు ఏలేశ్వరం, లింగంపర్తి శాఖా గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని ఆయా శాఖల అధికారులు కవికొండల సత్యనారాయణ, డి.శంకర్ తెలిపారు. కరోనా నియంత్రణకు ప్రతీ పాఠకుడు తప్పనిసరిగా మాస్క్ ధరించి ఆయా పనివేళ్లల్లో మాత్రమే గ్రంఽథాలయాలకు హాజరుకావాలని వారు కోరారు.