శిల్పారామం సందర్శనకు అనుమతి
ABN , First Publish Date - 2021-07-24T05:41:22+05:30 IST
సర్పవరం జంక్షన్, జూలై 23: కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌లో గల శిల్పారామంలో శనివారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు ఏవో

సర్పవరం జంక్షన్, జూలై 23: కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌లో గల శిల్పారామంలో శనివారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు ఏవో రాజేష్ తెలిపారు.