విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-08-25T05:37:09+05:30 IST
రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ టి.రామకృష్ణ సంఘ

రంగంపేట, ఆగస్టు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) మంగళవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మేకలకు మేతకోసం చెట్టెక్కి రొట్ట కోస్తూ అదుపుతప్పి విద్యుత్ వైర్లపై పడడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్‌ఐ టి.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి పోస్టుమార్టానికి తరలించారు.