చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరి
ABN , First Publish Date - 2021-02-01T06:00:19+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 31: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 23వ డివిజన్ జగన్నాఽథపురం రెల్లిపేటలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్క

సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), జనవరి 31: ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 23వ డివిజన్ జగన్నాథపురం రెల్లిపేటలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డివిజన్ కార్పొరేటర్ మీసాల శ్రీదేవి, మీసాల దుర్గాప్రసాద్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.