ఉప్పాడ తీరంలో జీలా పీతలు

ABN , First Publish Date - 2021-06-23T04:37:37+05:30 IST

ఉప్పాడ (కొత్తపల్లి) జూన్‌ 22: ఉప్పాడ తీరంలో మంగళవారం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు జీలా పీతలు చిక్కాయి. ఉమ్మిడి యోహాను అనే టోకు చేపల వర్తకుడు జీలా పీత ఒక్కొక్కటి రూ.500 చొప్పున కొనుగోలు చేశాడు. ఇతర రాష్ట్రాల్లో వీటికి గిరాకీ ఉంటుందని,

ఉప్పాడ తీరంలో జీలా పీతలు
ఉప్పాడ తీరంలో వలకు చిక్కిన జీలా పీత

ఉప్పాడ (కొత్తపల్లి) జూన్‌ 22: ఉప్పాడ తీరంలో మంగళవారం సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు జీలా పీతలు చిక్కాయి. ఉమ్మిడి యోహాను అనే టోకు చేపల వర్తకుడు జీలా పీత ఒక్కొక్కటి రూ.500 చొప్పున కొనుగోలు చేశాడు. ఇతర రాష్ట్రాల్లో వీటికి గిరాకీ ఉంటుందని, అక్కడకు ఎగుమతి చేస్తామని తెలిపారు. ఔషధ గుణాలు కలిగిన సముద్ర పాము మత్స్యకారుని వలకు దొరికింది. సుమారు 4 కిలోల బరువు కలిగిన ఆ పామును అప్పలరాజు అనే మత్స్యకారుడు రూ,1,000కి కొనుగోలు చేశాడు.

Updated Date - 2021-06-23T04:37:37+05:30 IST