తాటాకిల్లు దగ్ధం

ABN , First Publish Date - 2021-02-06T06:58:29+05:30 IST

ముంగండలో జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది.

తాటాకిల్లు దగ్ధం

పి.గన్నవరం, ఫిబ్రవరి 5: ముంగండలో జరిగిన అగ్నిప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమైంది. పొయ్యి నుంచి వచ్చిన నిప్పు రవ్వలతో  నక్కా సత్యనారాయణకు చెందిన తాటాకిల్లు కాలిపోయింది. రెవెన్యూ అధికారులు నష్టం అంచాన వేసి, తక్షణ సహాయంగా బియ్యం అందించారు.


Updated Date - 2021-02-06T06:58:29+05:30 IST