‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ABN , First Publish Date - 2021-02-26T05:56:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో అవి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి వై.శివరామకృష్ణయ్య పేర్కొన్నారు.

‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

ఆత్రేయపురం, ఫిబ్రవరి 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో అవి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని సమగ్ర శిక్షా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ అధికారి వై.శివరామకృష్ణయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక జడ్పీ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించారు. పాఠ్యాంశాల బోధనపై విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులు యూనిఫాంతోపాటు సహాయాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.  

Updated Date - 2021-02-26T05:56:16+05:30 IST