స్వామివారికి రూ. 40 లక్షల విలువైన పద్మములు

ABN , First Publish Date - 2021-12-09T05:11:24+05:30 IST

కాకినాడ వెంకట్‌నగర్‌లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు.

స్వామివారికి రూ. 40 లక్షల విలువైన పద్మములు
బంగారు అష్టదళాలను అందజేస్తున్న దృశ్యం

 భానుగుడి(కాకినాడ), డిసెంబరు 8: కాకినాడ వెంకట్‌నగర్‌లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డీసీ విజయరాజు, ఈవో బీవీఆర్‌ చౌదరి ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2021-12-09T05:11:24+05:30 IST