జీవో నెం.172ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-08-10T06:27:57+05:30 IST

జీవో నెం.172ను వెంటనే రద్దు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వారు వీఆర్వోలతో కలిసి నిరసన తెలిపి తహశీల్దార్‌ బి.మృత్యంజయరావుకు వినతిపత్రం అందించారు.

జీవో నెం.172ను రద్దు చేయాలి

పి.గన్నవరం, ఆగస్టు 9: జీవో నెం.172ను వెంటనే రద్దు చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వారు వీఆర్వోలతో కలిసి నిరసన తెలిపి తహశీల్దార్‌ బి.మృత్యంజయరావుకు వినతిపత్రం అందించారు. బి.వెంకటలక్ష్మి, జీఏ నాగలక్ష్మి, కె.నాగరాజు, జి.రాధ, జి.ఆంజనేయులు, కె.రామకృష్ణ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-08-10T06:27:57+05:30 IST