మురారిలో బంగారం చోరీ

ABN , First Publish Date - 2021-04-20T05:37:46+05:30 IST

గండేపల్లి, ఏప్రిల్‌ 19: మండలంలోని మురారిలో జాతీయ రహదారి పక్కనే నివాసం ఉంటున్న బుద్దాటి వీర్రాజు ఇంట్లో సోమవారం తెల్లవా

మురారిలో బంగారం చోరీ

గండేపల్లి, ఏప్రిల్‌ 19: మండలంలోని మురారిలో జాతీయ రహదారి పక్కనే నివాసం ఉంటున్న బుద్దాటి వీర్రాజు ఇంట్లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు బద్దలు కొట్టి 11 కాసుల బంగారం, 25తులాల వెండి దోచుకుపోయారని గండేపల్లి ఎస్‌ఐ శోభన్‌కుమార్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-04-20T05:37:46+05:30 IST