విద్యార్థులకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు
ABN , First Publish Date - 2021-12-26T05:39:13+05:30 IST
మండలంలోని నందరాడ గ్రామంలో ప్ర భుత్వ పాఠశాలల్లో చదు వుతున్న విద్యార్థులకు ల యన్స్‌క్లబ్ సహకారంతో ఉచిత కంటి వైద్య పరీ క్షలు నిర్వహిం చినట్టు గ్రామానికి చెందిన దాత, నిర్వాహకుడు బాబూ సార్ తెలిపారు.

రాజానగరం, డిసెంబరు 25: మండలంలోని నందరాడ గ్రామంలో ప్ర భుత్వ పాఠశాలల్లో చదు వుతున్న విద్యార్థులకు ల యన్స్‌క్లబ్ సహకారంతో ఉచిత కంటి వైద్య పరీ క్షలు నిర్వహిం చినట్టు గ్రామానికి చెందిన దాత, నిర్వాహకుడు బాబూ సార్ తెలిపారు. రెండు పాఠశాలల్లో 195 మంది కి వైద్య సిబ్బంది ఈ పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఏడుగురు విద్యార్థులకు అవసరం మేరకు కళ్లజోళ్లు అమర్చినట్టు చెప్పారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో గ్రంధి వసంతకుమారి, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.