జిల్లా ఓటర్లు 43,29,971

ABN , First Publish Date - 2021-11-02T07:06:55+05:30 IST

భానుగుడి (కాకినాడ), నవంబరు 1: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2022 షెడ్యూల్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్‌ హరికిరణ్‌ సోమవారం విడుదల చేశారు. 19 నియోజకవర్గాలకుగాను ఇప్పటివరకు 43,29,971 మంది ఓటర్లు ఉన్నా రని, దరఖాస్తు చేసుకునే సమయం ఈ

జిల్లా ఓటర్లు 43,29,971

ముసాయిదా ఓటర్ల జిల్లా జాబితాను విడుదల చేసిన కలెక్టర్‌

ఈ నెలాఖరు వరకు ఓటు నమోదుకు మరో అవకాశం

18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

భానుగుడి (కాకినాడ), నవంబరు 1: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2022 షెడ్యూల్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్‌ హరికిరణ్‌ సోమవారం విడుదల చేశారు. 19 నియోజకవర్గాలకుగాను ఇప్పటివరకు 43,29,971 మంది ఓటర్లు ఉన్నా రని, దరఖాస్తు చేసుకునే సమయం ఈనెల 30 వరకు ఉండగా 18 ఏళ్లు నిండిన అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను ఈనెల 20, 21ల్లో నిర్వహిస్తామన్నారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండేవారు కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకో వాలన్నారు. దరఖాస్తు విధానాన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటర్ల నమోదు సమాచారం కోసం 1950 టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా జిల్లా ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చని కలెక్టర్‌ తెలియజేశారు.


నియోజకవర్గం   పోలింగ్‌ కేంరద్రాలు పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం

35 తుని 221 109500 110843 18 220361

36 ప్రత్తిపాడు 227 105227 107136 13 212376

37 పిఠాపురం 242 118807 117171 3 235981

38 కాకినాడ రూరల్‌ 264 128891 129268 23 258181

39 పెద్దాపురం 200 104632 106948 9 211589

40 అనపర్తి 228 107243 110398 3 217644

41 కాకినాడ సిటీ 233 125727 136272 148 262147

42 రామచందప్రురం 239 99056 99535 7 198598

43 ముమ్మిడివరం 268 113233 116907 0 234140

44 అమలాపురం/ఎస్సీ 234 105254 104455 0 209709

45 రాజోలు/ఎస్సీ 205 94594 95861 2 190457

46 గన్నవరం/ఎస్సీ 212 98266 95716 2 193984

47 కొత్తపేట 262 123647 124338 9 247994

48 మండపేట 220 106727 111529 2 218258

49 రాజానగరం 216 102007 103875 9 205891

50 రాజమండ్రి సిటీ 225 126367 135176 66 261609

51 రాజమండ్రి రూరల్‌ 263 128501 133980 15 262496

52 జగ్గంపేట 247 110512 112340 13 222865

53 రంపచోడవరం/ఎస్టీ 394 127283 138397 10 265690

మొత్తం 4600 21,39,474 21,90,145 352  43,29,971


Updated Date - 2021-11-02T07:06:55+05:30 IST