డిప్లమో కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2021-08-25T07:01:41+05:30 IST
పటవల పైడా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో డిప్లమో కోర్సులకు 10వ తరగతి పాస్, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పైడా సంస్థల అధినేత సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు.

తాళ్లరేవు, ఆగస్టు 24: పటవల పైడా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో డిప్లమో కోర్సులకు 10వ తరగతి పాస్, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈనెల28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పైడా సంస్థల అధినేత సత్యప్రసాద్ మంగళవారం తెలిపారు. వెటర్నరీ డిప్లమో, అగ్రికల్చర్ డిప్లమో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. 7382015999, 9492610674 నెంబర్లను సంప్రదించాలన్నారు.