వచ్చే నెల 15లోపు రుణం చెల్లిస్తేనే అర్హత

ABN , First Publish Date - 2021-11-28T06:27:58+05:30 IST

డిసెంబరు 15లోగా రుణాలు చెల్లించిన వారు మాత్రమే జగనన్న గృహ హక్కు పఽఽథకానికి అర్హులని ఎంపీడీవో కేసీహెచ్‌ అప్పారావు అన్నారు.

వచ్చే నెల 15లోపు రుణం చెల్లిస్తేనే అర్హత

కాట్రేనికోన, నవంబరు 27: డిసెంబరు 15లోగా రుణాలు చెల్లించిన వారు మాత్రమే జగనన్న గృహ హక్కు పఽఽథకానికి అర్హులని ఎంపీడీవో కేసీహెచ్‌ అప్పారావు అన్నారు. గెద్దనపల్లిలో శనివారం సర్పంచ్‌ దంతులూరి సీతారామకృష్ణంరాజు అధ్యక్షతన సచివాలయ ఉద్యోగులు, గ్రామవలంటీర్లతో సమావేశం నిర్వహించారు.  రూ.10వేలు చెల్లించి ఇంటి దస్తావేజులు పొందవచ్చన్నారు.  సమావేశంలో ఎంపీటీసీ మోర్త రామలక్ష్మిఆంజనేయులు, కార్యదర్శి బుల్లియ్య, వీఆర్వో జె.కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T06:27:58+05:30 IST