సీఐతో సహా ఐదుగురు ఎస్‌ఐలకు కొవిడ్‌

ABN , First Publish Date - 2021-10-29T06:44:45+05:30 IST

అమలాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ సీఐతో సహా పది మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ సోకినట్టు డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలి పారు.

సీఐతో సహా ఐదుగురు ఎస్‌ఐలకు కొవిడ్‌

అమలాపురం టౌన్‌, అక్టోబరు 28: అమలాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ సీఐతో సహా పది మంది పోలీసులకు కొవిడ్‌ పాజిటివ్‌ సోకినట్టు డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలి పారు. సీఐతోపాటు డివిజన్‌లో ఐదుగురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు కొవిడ్‌ బారినపడ్డారు. 

Updated Date - 2021-10-29T06:44:45+05:30 IST