గొర గేదె దాడిలో గిరిజనుడికి గాయాలు

ABN , First Publish Date - 2021-09-02T06:05:06+05:30 IST

మండలంలోని ఇజ్జలూరు గ్రామానికి చెందిన పి.లచ్చిరెడ్డి అడవి మార్గంలో వెళ్తుండగా గొరగేదె దాడి చేసి గాయపరిచింది.

గొర గేదె దాడిలో గిరిజనుడికి గాయాలు

మారేడుమిల్లి, సెప్టెంబరు 1: మండలంలోని ఇజ్జలూరు గ్రామానికి చెందిన పి.లచ్చిరెడ్డి అడవి మార్గంలో వెళ్తుండగా గొరగేదె దాడి చేసి గాయపరిచింది. క్షతగాత్రుడికి మారేడుమిల్లి పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అందించి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-09-02T06:05:06+05:30 IST