సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష

ABN , First Publish Date - 2021-09-03T05:23:58+05:30 IST

అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి గురువారం ఒక దాత రూ.లక్ష 1,116లు విరాళంగా సమర్పించారు.

సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష

అన్నవరం, సెప్టెంబరు 2: అన్నవరం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సత్యదేవ నిత్యాన్నదాన పథకానికి గురువారం ఒక దాత రూ.లక్ష 1,116లు విరాళంగా సమర్పించారు. తొండంగి మండలం శృంగవృక్షానికి చెందిన యలిశెట్టి తేజ, కొండలరావు ఈ మొత్తాన్ని దేవస్థానం పీఆర్వో కొండలరావుకు అందించారు. దీనిపై వచ్చే వడ్డీతో ప్రతీ ఏటా సెప్టెంబరు 13న యలిశెట్టి సత్యనారాయణ పేరున అన్నదానం జరిపించాలన్నారు.

Updated Date - 2021-09-03T05:23:58+05:30 IST