ఐక్యవేదిక అధ్యక్షుడికి జోగినాయుడు పరామర్శ
ABN , First Publish Date - 2021-09-18T05:40:46+05:30 IST
భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17: 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణే్షబాబును సినీ నటుడు జోగినాయుడు శుక్రవారం పరామర్శించారు. గణే్షబాబు తల్లి మృతిచెందడంతో ఆయనను కలిసి జోగినాయుడు ధైర్యం చెప్పారు. మాకిరెడ్డి కుటుంబానికి
భానుగుడి (కాకినాడ), సెప్టెంబరు 17: 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణే్షబాబును సినీ నటుడు జోగినాయుడు శుక్రవారం పరామర్శించారు. గణే్షబాబు తల్లి మృతిచెందడంతో ఆయనను కలిసి జోగినాయుడు ధైర్యం చెప్పారు. మాకిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.