మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-20T06:02:54+05:30 IST

పలివెల చినపేటకు చెందిన చింతపల్లి శ్రీను(30) మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

కొత్తపేట, జనవరి 19:  పలివెల చినపేటకు చెందిన చింతపల్లి శ్రీను(30) మంగళవారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. తన భార్య పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కారణంతోనే శ్రీను ఆత్మహత్య చేసుకున్నట్టు ఏఎస్‌ఐ ఆర్‌వీఎల్‌ మూర్తి తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. Updated Date - 2021-01-20T06:02:54+05:30 IST