16మందిపై బైండోవర్ కేసులు
ABN , First Publish Date - 2021-02-06T07:01:39+05:30 IST
పంచాయతీ ఎన్నికలనేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నార్కెడుమిల్లి, ర్యాలి గ్రామానికి చెందిన 16మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

ఆత్రేయపురం, ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికలనేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నార్కెడుమిల్లి, ర్యాలి గ్రామానికి చెందిన 16మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు.