భేషుగ్గా పనిచేశారు

ABN , First Publish Date - 2021-05-18T05:30:00+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న కోబాక, ఆమందూరు వలంటీర్లను పలువురు సన్మానించారు.

భేషుగ్గా పనిచేశారు
ఆమందూరులో వలంటీర్లకు సన్మానం

ఏర్పేడు, మే 18: ఏర్పేడు మండలంలోని కోబాక, ఆమందూరు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వలంటీర్లకు మంగళవారం సన్మానం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో వలంటీరు అందిస్తున్న సేవలు అభినందనీయమని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచులు బుజ్జమ్మ, మునిరామయ్య, కార్యదర్శులు లోకముని, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T05:30:00+05:30 IST