హాకీ క్రీడాకారిణి రజినికి సత్కారం

ABN , First Publish Date - 2021-08-21T05:36:20+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో మ మహిళల హాకీ జట్టు తరపున గోల్‌కీపర్‌గా వ్యవహరించిన జిల్లా క్రీడాకారిణి రజినిని కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం సత్కరించారు.

హాకీ క్రీడాకారిణి రజినికి సత్కారం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 20: టోక్యో ఒలింపిక్స్‌లో మ మహిళల హాకీ జట్టు తరపున గోల్‌కీపర్‌గా   వ్యవహరించిన జిల్లా క్రీడాకారిణి రజినిని కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం సత్కరించారు. ఆమెతో పాటు ఏపీ ఉమెన్‌ హాకీ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, సెట్విన్‌ సీఈవో మురళీకృష్ణ, డీఎ్‌సఏ చీఫ్‌ కోచ్‌ సయ్యద్‌, సీనియర్‌ కోచ్‌లు బాలాజీ, ఉదయ్‌, భాస్కర్‌, ఫుట్‌బాల్‌ విశాల్‌, చిత్తూరు హాకీ అసోసియేషన్‌ కమిటీ సభ్యులు రాబర్ట్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T05:36:20+05:30 IST