ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ
ABN , First Publish Date - 2021-07-08T06:30:19+05:30 IST
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఈయన ఏడాదికిపైగా జిల్లాలో ఎస్‌ఈబీ ఏఎస్పీగా విధులు నిర్వహించారు.

చిత్తూరు, జూలై 7: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎ్‌సఈబీ) ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఈయన ఏడాదికిపైగా జిల్లాలో ఎస్‌ఈబీ ఏఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బదిలీల్లో భాగంగా ఈయన్ను చిత్తూరు నుంచి గుంటూరు రూరల్ ఏఎస్పీ(అడ్మిన్)గా బదిలీ చేసింది. కాగా చిత్తూరుకు ఇంకా ఎవరిని నియమించలేదు.