రేపు ప్రైవేటు పాఠశాలలకు సెలవు
ABN , First Publish Date - 2021-03-25T05:22:40+05:30 IST
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణమూర్తి, విశ్వనాథరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్), మార్చి 24: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణమూర్తి, విశ్వనాథరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ఉద్యమానికి బాసటగా చేపడుతున్న భారత్ బంద్‌కు మద్దస్తూ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.