నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ABN , First Publish Date - 2021-09-04T05:16:02+05:30 IST
ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్బంధ పరిస్థితులకు నిరసనగా ప్రైవేటు సంస్థలు శనివారం బంద్ పాటించనున్నట్లు ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, తులసి విష్ణుప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 3: ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్బంధ పరిస్థితులకు నిరసనగా ప్రైవేటు సంస్థలు శనివారం బంద్ పాటించనున్నట్లు ఏపీ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోషియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, తులసి విష్ణుప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.