తిరుపతిలో 21 మంది తమిళ స్మగ్లర్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-02T18:05:56+05:30 IST

చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకు

తిరుపతిలో 21 మంది తమిళ స్మగ్లర్ల అరెస్ట్

తిరుపతి: చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద ఎర్రచందనం కోసం అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన 21 మంది తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో 5 మంది మైనర్లును జువనైల్ హోంకు తరలించారు. 16 మందిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ల నుంచి పది గొడ్డేళ్లు,12 సెల్ పోన్లు, రూ.10,910 నగదును సీజ్ చేశారు. 

Updated Date - 2021-09-02T18:05:56+05:30 IST