జిల్లాలో 11 నీటి పరీక్ష ల్యాబ్‌లు

ABN , First Publish Date - 2021-11-01T04:48:14+05:30 IST

జిల్లాలో 11 నీటి పరీక్ష ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్యశాఖ ఎస్‌ఈ విజయకుమార్‌ చెప్పారు.

జిల్లాలో 11 నీటి పరీక్ష ల్యాబ్‌లు

చిత్తూరు సిటీ, అక్టోబరు 31: జిల్లాలో 11 నీటి పరీక్ష ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్యశాఖ ఎస్‌ఈ విజయకుమార్‌ చెప్పారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, కార్వేటినగరం, నగరి ప్రాంతాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2021-11-01T04:48:14+05:30 IST