రేపు డీఈవో కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2021-11-01T04:49:12+05:30 IST

పాఠశాలల్లో అత్యంత విలువైన బోధనా సమయాన్ని హరిస్తున్న యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం డీఈవో కార్యాలయ ముట్టడి కార్యక్రమం తలపెట్టినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు డీఈవో కార్యాలయం ముట్టడి

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 31: పాఠశాలల్లో అత్యంత విలువైన బోధనా సమయాన్ని హరిస్తున్న యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం డీఈవో కార్యాలయ ముట్టడి కార్యక్రమం తలపెట్టినట్లు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరెడ్డి, రమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

Updated Date - 2021-11-01T04:49:12+05:30 IST