నూతన ఎల్డీఎంగా శేషగిరిరావు

ABN , First Publish Date - 2021-08-21T05:39:49+05:30 IST

జిల్లా బ్యాంకర్ల లీడ్‌ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌గా శేషగిరిరావు నియమితులయ్యారు.

నూతన ఎల్డీఎంగా శేషగిరిరావు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 20: జిల్లా బ్యాంకర్ల లీడ్‌ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌గా శేషగిరిరావు నియమితులయ్యారు. ఆయన విజయవాడ ఇండియన్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌గా పనిచేస్తూ ఎల్డీఎంగా చిత్తూరుకు వస్తున్నారు. కాగా ఇది వరకు ఎల్డీఎంగా ఉన్న గణపతి గుంటూరు జిల్లా నరసారావుపేట ఇండియన్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌గా బదిలీ అయ్యారు. 2018 జూన్‌లో ఎల్డీఎంగా వచ్చిన గణపతి మూడేళ్ల పాటు ఇక్కడే పనిచేశారు.

Updated Date - 2021-08-21T05:39:49+05:30 IST