బీపీఈడీ, డీపీఈడీ ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2021-12-19T07:05:45+05:30 IST

ఎస్వీయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

బీపీఈడీ, డీపీఈడీ ఫలితాల విడుదల

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 18: ఎస్వీయూ పరిధిలోని బీపీఈడీ, డీపీఈడీ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మనబడి.. వెబ్‌ సైట్‌లో ఈ ఫలితాలు పొందుపర్చినట్టు వర్సిటీ పరీక్షల విభాగం ప్రత్యేక సలహాదారు ప్రొఫెసర్‌ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు.  

Updated Date - 2021-12-19T07:05:45+05:30 IST