ఏడు మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-11-23T06:07:25+05:30 IST

జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఏడు మండలాల్లో వర్షం కురిసింది.

ఏడు మండలాల్లో వర్షం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 22: జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఏడు మండలాల్లో వర్షం కురిసింది. పెద్దమండ్యడం మండలంలో 16.4 మి.మీ, జీడీ నెల్లూరులో 2.4, పులిచెర్లలో 2.2, ఎర్రావారిపాళ్యం, ఏర్పేడులో 2, పెనుమూరులో 1.8, చిన్నగొట్టిగల్లులో 0.2 మి.మీ వర్షం నమోదైంది.

Updated Date - 2021-11-23T06:07:25+05:30 IST