9 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-11-06T05:23:37+05:30 IST

జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 9 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

9 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 5: జిల్లాలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం 8 గంటల వరకు 9 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా... గంగవరంలో 26.4 మి.మీ, పలమనేరులో 20.4, బైరెడ్డిపల్లెలో 20.4, రామసముద్రంలో 4.2, వీకోటలో 4.2, కేవీబీపురంలో 3.4, సత్యవేడులో 2.2, గుడుపల్లెలో 1.6, చిన్నగొట్టిగల్లులో 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-11-06T05:23:37+05:30 IST