27 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-11-26T06:47:43+05:30 IST

జిల్లాలో బుధవారం ఉదయం ఎనిమిది నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు 27 మండలాల్లో వర్షం కురిసింది.

27 మండలాల్లో వర్షం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 25: జిల్లాలో బుధవారం ఉదయం ఎనిమిది నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకు 27 మండలాల్లో వర్షం కురిసింది. మండలాల వారీగా.. కురబలకోటలో 23, పీటీఎంలో 15.2, పీలేరులో 13.6, శ్రీకాళహస్తిలో 12.4, రొంపిచెర్లలో 12 మి.మీ నమోదవగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీ కంటే తక్కువ వర్షం కురిసింది. 

Updated Date - 2021-11-26T06:47:43+05:30 IST