20 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-08-25T06:16:09+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 20 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది.

20 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 24: జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 20 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. మండలాల వారీగా.. చిన్నగొట్టిగల్లులో 75.2, పుంగనూరులో 68.6, వి.కోటలో 29, రొంపిచెర్లలో 26.2, పలమనేరులో 20.6, పులిచెర్లలో 18.2, చౌడేపల్లెలో 18.2, సదుంలో 14.2, పీలేరులో 13, తిరుపతి రూరల్‌లో 12, సోమలలో 12, కలికిరిలో 10.4, తిరుపతి అర్బన్‌లో 8.8, బంగారుపాళ్యంలో 8.4, మొలకలచెరువులో 7, గంగవరంలో 4.4, పెద్దపంజాణిలో 3.6, రామసముద్రంలో 3.6, బి.కొత్తకోటలో 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-08-25T06:16:09+05:30 IST