13 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-05-31T04:47:51+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆదివారం 13 మండలాల్లో వర్షం కురిసింది.

13 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 13 మండలాల్లో వర్షం కురిసింది. మండలాల వారీగా రామసముద్రంలో 53, మదనపల్లెలో 37, పీలేరులో 34.6, సదుంలో 20.8, పెద్దపంజాణిలో 12.4, గంగవరంలో 11.4, సోమలలో 10.8, వెదురుకుప్పంలో 10.2, వీ.కోటలో 8.2, పుంగనూరులో 8, పలమనేరులో 5, గుడిపాలలో 3.2, బైరెడ్డిపల్లెలో 2.2 మిమీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2021-05-31T04:47:51+05:30 IST