11 నుంచి పద్మావతి వర్సిటీలో పీజీ తరగతులు

ABN , First Publish Date - 2021-02-05T05:49:08+05:30 IST

పద్మావతి వర్సిటీలో ఇటీవల పీజీలో చేరిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచీ తరగతులు ప్రారంభం కానున్నాయి

11 నుంచి పద్మావతి వర్సిటీలో పీజీ తరగతులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 4: పద్మావతి వర్సిటీలో ఇటీవల పీజీలో చేరిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ వర్సిటీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సువర్ణలతాదేవి గురువారం తెలిపారు.

Updated Date - 2021-02-05T05:49:08+05:30 IST