29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించండి

ABN , First Publish Date - 2021-08-25T06:19:56+05:30 IST

తెలుగు భాషా దినోత్సవాన్ని ఈనెల 29న నిర్వహించాలని తెలుగు సాహిత్య సాంస్కృ తిక సమితి అధ్యక్షుడు కోరారు.

29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించండి

చిత్తూరు (సెంట్రల్‌), ఆగస్టు 24: తెలుగు భాషా దినోత్సవాన్ని ఈనెల 29న అన్ని పాఠశాలల్లో నిర్వహించేలా చూడాలని తెలుగు సాహిత్య సాంస్కృ తిక సమితి అధ్యక్షుడు తులసీనాధం నాయుడు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపీనాథం, సమితి సభ్యులు డీఈవో పురుషోత్తానికి వినతిపత్రం అందించారు.పద్యాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని కోరారు. 

Updated Date - 2021-08-25T06:19:56+05:30 IST